తిధులు - వాటి ఫలితములు


పాఢ్యమి : ఉదయం పనులకు మంచిదికాదు. తిధి అర్థభాగం తరువాత మంచిది.


విదియ : ఏ కార్యము తలపెట్టిననూ శుభకరము.


తదియ : అన్ని కార్యములందు విజయం. ఆనందం.



చవితి : మధ్యాహ్నం ఒంటి గంట తరువాత మంచిది.


పంచమి : శుభములకు చిహ్నం. లాభం సమకూరును.


షష్ఠి : రాత్రి సమయమున మంచిది.


సప్తమి : అన్ని కార్యములకు మంచిది.


అష్టమి : మంచిది కాదు.


నవమి : మంచిది కాదు.


దశమి : అన్ని కార్యములకు విజయము.


ఏకాదశి : అన్ని కార్యములకు విజయము.