శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ధ్యాన శ్లోకం:
షణ్ముఖం పార్వతీపుత్రం
క్రౌంచశైల విమర్దనం
దేవసేనాపతిం దేవం
స్కందం వందే శివాత్మజం
తారకాసుర హంతారం
మయూరాసన సంస్థితం
శక్తిపాణిం చ దేవేశం
స్కందం వందే శివాత్మజం.
శ్రీ సుబ్రహ్మణ్య స్వామిషొడషనామస్తొత్రం:
ప్రథమొ జ్ఞానషక్త్యాత్మా ద్వితీయొ స్కంద ఎవ చ
అగ్నిర్గర్భస్చత్రుతీయస్యాత్ బాహులెయస్చతుర్థకః
గాంగెయః పంచమొవిద్యాత్ షష్టః షరవణొత్భవః
సప్తమః కార్తికెయ స్యాత్ కుమారస్యాదథాష్టకః
నవమః షణ్ముఖస్చ.
0 Comments